కడపలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు. దగ్గరలో ఉన్న నంది పల్లె గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కన్నుల పండువగా శ్రీనివాసుని కల్యాణం - kadapa
కడప జిల్లా బద్వేలులో శ్రావణ భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. నంది పల్లె గంగమ్మ ఆలయం, కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి.
నేత్రపర్వంగా శ్రీనివాస కళ్యాణం