ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూల్​లో ప్రశాంతంగా కొనసాగుతున్న 'హోదా' బంద్ - బంద్

వామపక్షాల ఆధ్వర్యంలో హోదా సాధనపై బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు.

కర్నూలులో రోడ్లపై నిరసనలు తెలుపుతున్న వామపక్ష కార్యకర్తలు

By

Published : Feb 1, 2019, 8:57 AM IST

కర్నూలులో రోడ్లపై నిరసనలు తెలుపుతున్న వామపక్ష కార్యకర్తలు
ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కర్నూల్​లో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్ష పార్టీల నాయకులు తెల్లవారుజాము నుండే రోడ్లపైకి వచ్చి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి బస్సులను నిలిపివేశారు. బంద్ కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details