లొంగిపోయిన మాజీ మావోయిస్టు గజ్జల కృష్ణారెడ్డికి కడప ఎస్పీ అన్బురాజన్ రూ. 4 లక్షల చెక్కును అందజేశారు. గజ్జల కృష్ణారెడ్డిపై 2016లో ప్రభుత్వం 4 లక్షల రివార్డ్ ప్రకటించారు. అనంతరం ఆయన ప్రభుత్వానికి లొంగిపోయాడు. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్ సోమవారం తన కార్యాలయంలో రూ. 4 లక్షల చెక్కును కృష్ణారెడ్డికి అందజేశారు. గజ్జల కృష్ణారెడ్డి ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.
లొంగిపోయిన మాజీ మావోయిస్టుకు చెక్కును అందజేసిన ఎస్పీ - kadapa latest news
లొంగిపోయిన మాజీ మావోయిస్టు గజ్జల కృష్ణారెడ్డికి రూ. 4 లక్షల చెక్కును కడప ఎస్పీ అన్బురాజన్ అందజేశారు. ఈ మేరకు ఆయన ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.
చెక్కును అందజేస్తున్న కడప ఎస్పీ అన్బురాజన్