ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చికిత్స అందించలేదని గొంతు కోసుకున్న కరోనా బాధితుడు

corona-victim-attempts-suicide-in-kadapa-rims-for-not-getting-treatment
corona-victim-attempts-suicide-in-kadapa-rims-for-not-getting-treatment

By

Published : Jul 27, 2020, 4:44 PM IST

Updated : Jul 27, 2020, 5:45 PM IST

16:34 July 27

కడప రిమ్స్​లో ఘోరం

గాయాలతో బాధితుడు

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కరోనా బాధితుల పాలిట శాపంగా మారుతోంది. సత్వర వైద్య సేవలు అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తీవ్ర మనోవేదనకు గురవతున్నారు. కడపలో సోమవారం జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. 

పట్టణంలోని రిమ్స్‌లో చికిత్స అందించలేదని ఓ కరోనా బాధితుడు గొంతు కోసుకున్నాడు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడాడు. బాధితుడిని వైద్యులు ఐసీయూలోకి తరలించారు. కానీ చాలాసేపటి వరకు చికిత్స అందించలేదని బాధితుడి కుమారుడు ఆరోపించాడు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావటంతో ఎట్టకేలకు వైద్యులు స్పందించి చికిత్స అందిస్తున్నారని వెల్లడించాడు.

ఇదీ చదవండి

దారుణం... చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు

Last Updated : Jul 27, 2020, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details