ఇతర రాష్ట్రాల నుంచి మద్యం..పట్టుకున్న అధికారులు - క్రైమ్ వార్తలు
ILLEGAL LIQUOR CAUGHT
19:37 September 09
ILLEGAL LIQUOR CAUGHT
గుంటూరు నెహ్రూ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎస్‌ఈబీ అధికారుల తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి నిల్వ చేశారని సమాచారంతో దాడి చేపట్టారు. నిందితుల ఇంట్లో రూ. 7 లక్షల విలువైన 120 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 9, 2021, 9:40 PM IST