ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎంఏ ఫలితాల్లో మెుదటి ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థికి సన్మానం - సీఎమ్ఏ ఫలితాల్లో మెుదటి ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్ విద్యార్థి గురు భాస్కర్ రెడ్డికి గుంటూరులో సన్మానం

మాస్టర్ మైండ్స్ విద్యార్థి గురు భాస్కర్​రెడ్డి సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో మెుదటి ర్యాంకు సాధించాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురు భాస్కర్ రెడ్డి పేదరికాన్ని అధిగమించి పట్టుదలతో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.

Master Minds Student Got All India 1st Rank in cma final results
సీఎమ్ఏ ఫలితాల్లో మెుదటి ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్ విద్యార్థికి సన్మానం

By

Published : Feb 26, 2020, 10:59 AM IST

సీఎమ్ఏ ఫలితాల్లో మెుదటి ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్ విద్యార్థికి సన్మానం

సీఎంఏలో జాతీయస్థాయిలో తొలి ర్యాంకును సాధించిన గురు భాస్కర్​రెడ్డిని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ గుంటూరులో ఘనంగా సన్మానించారు. గురు భాస్కర్​రెడ్డి విజయం ఎందరో విద్యార్థులకు స్పూర్తినిస్తుందని మోహన్ చెప్పారు. తమ తల్లిదండ్రులు తన కోసం పడుతున్న కష్టాన్ని చూసి వారి కన్నీళ్లు తుడవాలనే లక్ష్యంతో పట్టుదలతో ర్యాంకు సాధించినట్లు భాస్కర్​రెడ్డి చెప్పారు. తమ ఏకాగ్రత స్థాయిని బట్టి ఎన్ని గంటలు చదవాలో విద్యార్థులే నిర్ణయించుకోవాలని గురు భాస్కర్​రెడ్డి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details