రాజకీయ పార్టీల్లో సందడి తగ్గింది. కార్యాలయాల్లో హడావుడి మాయమైంది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేదు. గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా... ఇన్నాళ్లూ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థుల హంగామా కనిపించిన ప్రాంతాలన్నీ.. ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా మూగబోయాయి.
ఎన్నిక ముగిసింది.. సందడి తగ్గింది - guntur party offices
నిన్నటి వరకు హంగూ ఆర్భాటాలు, కార్యకర్తలతో సందడి చేసిన పార్టీ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి.
బోసిపోయిన పార్టీ కార్యాలయాలు