ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొవిడ్ నియంత్రణ ఇన్సిడెంట్ కమాండర్లుగా తహసీల్దార్లు' - 'కొవిడ్ నియంత్రణ ఇన్సిడెంట్ కమాండర్లుగా తహసీల్దార్లు

కరోనా కట్టడిలో భాగంగా తహసీల్దార్లను కమాండర్లుగా నియమిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్​ వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలు పాటిస్తూ.. అందరూ సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.

కలెక్టర్​ వివేక్ యాదవ్
'కొవిడ్ నియంత్రణ ఇన్సిడెంట్ కమాండర్లుగా తహసీల్దార్ల నియామకం

By

Published : Apr 18, 2021, 6:13 PM IST

కరోనా నియంత్రణ కోసం గుంటూరు జిల్లాలోని తహసీల్దార్లను 'కొవిడ్ నియంత్రణ ఇన్సిడెంట్ కమాండర్లు' గా నియమిస్తున్నట్లు కలెక్టర్​ వివేక్ యాదవ్​ తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఇకపై కమాండర్ ఆదేశాలు పాటించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు అమలుచేయని అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details