గుంటూరు లక్ష్మీపురంలోని ఓ బ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సర్వర్ రూంలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో... విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సెక్యూరిటీ... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఎటువంటి నష్టం జరగలేదని బ్యాంకు అధికారులు తెలిపారు
బ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం - guntur
గుంటూరు లక్ష్మీపురంలో ఓ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ తీగలు కాలిపోయాయి. సిబ్బంది అప్రమత్తమై మంటలు అదుపుచేశారు.
అగ్నిప్రమాదం