ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు గుంటూరు నేతలతో బాబు భేటీ

గుంటూరు లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని తెదేపా నేతలతో అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల అభ్యర్థులపై స్పష్టత రానుంది.

By

Published : Mar 3, 2019, 9:28 AM IST

Updated : Mar 3, 2019, 3:54 PM IST

చంద్రబాబు

గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీకానున్నారు. ఉదయం 11 గంటలకు నేతలతో విడవిడిగా సమావేశంకానున్నారు. గుంటూరు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది. తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల అభ్యర్థుల పై స్పష్టత రానుంది.

Last Updated : Mar 3, 2019, 3:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details