ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో మెగా బ్రదర్ సందడి - జనసేన

గుంటూరు నగరంలో మెగా బ్రదర్ నాగబాబు పర్యటించారు. జనసేన గుంటూరు పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్​ తరఫున ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది.

గుంటూరులో మెగా బ్రదర్ సందడి

By

Published : Mar 11, 2019, 4:36 PM IST

గుంటూరులో మెగా బ్రదర్ సందడి
సినీనటుడు నాగబాబు గుంటూరులో పర్యటించారు. ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో మెగా బ్రదర్పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్​కు మద్ధతుగాప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఓ హాటల్ కు వచ్చిన ఆయనకు జనసేన పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మెగా అభిమానులతో నాగబాబు చర్చలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details