- లోతట్టు ప్రాంతాలు జలమయం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం(rain) కురుస్తోంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్న వానలకు రహదారులు(roads) జలమయమయ్యాయి. త్రిపురాంతకం ఆలయంలో వర్షపు నీరు చేరడంతో భక్తులు(pilgrims problems) ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నగరంలో వర్షం కురవడంతో రహదారులపై మోకాలు లోతు నీరు చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అనుమతులివ్వండి'
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అక్కడ తగ్గి... ఇక్కడ పెరిగి
శ్రీశైలం జలాశయం(srisailam reservoir)లో వరద ప్రవాహం తగ్గుతోంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 811.70 అడుగులుగా ఉంది. సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా పులిచింతలకు 32 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విషాదం
వాళ్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఐనా తల్లితండ్రి చెరో కష్టం చేసుకుంటూ..కొడుకును చదివిస్తున్నారు. కుమారుడు చదివి ఓ ఉద్యోగం చేస్తాడని కోటి ఆశలు పెట్టుకున్నారు. బైకు, ఫోను కావాలని ..వాళ్లని అడిగాడు. ఆగు నాన్న .. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నవదంపతులకు సర్ప్రైజ్
వివాహ వేడుకకు స్థానిక నేతలు హాజరైతేనే ఎంతో గొప్పగా భావిస్తాం. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిగారే హాజరైతే.. ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవమే తమిళనాడు తిరువరూర్ జిల్లాలో ఓ జంటకు ఎదురైంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఫ్రీ నాసా ట్రిప్!