SNAKE IN SCHOOL ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాచుపాము హల్చల్ చేసింది. పాఠశాలలో నాడు-నేడుకు సంబంధించిన మెటీరియల్ నిల్వ ఉంచిన గదిలో ఆరడుగుల పొడవున్న తాచుపాము గురువారం సిబ్బంది కంటబడింది. అప్రమత్తమైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న వారు.. పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాము నోట్లో నుంచి మృతి చెందిన మూడు పిల్లి పిల్లలు బయటకు వచ్చాయి. అనంతరం పామును జి.కొత్తపల్లి అడవిలో వదిలేశారు.
SNAKE IN SCHOOL పాఠశాలలో తాచుపాము కలకలం, ఎక్కడంటే - పాఠశాలలో పాము కలకలం
SNAKE IN SCHOOL ఏలూరు జిల్లాలోని ఓ పాఠశాలలో తాచుపాము కలకలం సృష్టించింది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది స్నేక్ సేవియర్స్ సొసైటీని పిలిచి పామును అడవిలోకి వదిలేయించారు. అసలేెెం జరిగిందంటే.
SNAKE in SCHOOL
Last Updated : Aug 19, 2022, 11:01 AM IST