ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీబీఐతో దర్యాప్తు చేయించాలి'

వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని.. సీబీఐతో దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు.

'సీబీఐతో దర్యాప్తు చేయించాలి'

By

Published : Mar 16, 2019, 3:36 PM IST

నిందితులను కఠినంగా శిక్షించాలని వైకాపా నాయకులు డిమాండ్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం టవర్ క్లాక్ వద్ద గాంధీ విగ్రహం సమీపంలో ఆ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హత్య రాజకీయాలతో కుట్రపూరిత వ్యవహారాలు చేస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details