స్వగ్రామం నీలకంఠాపురంలో రఘువీరా ఓటు - anantapuram
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
raghuveera
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాక్ పోలింగ్ సమయంలో ఈవీఎంలు మోరాయించిన కారణంగా.. ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సమస్య పరిష్కారమైన అనంతరం.. సతీమణి, కుమార్తె, కుమారుడితో సహా రఘువీరా ఓటేశారు.
Last Updated : Apr 11, 2019, 3:15 PM IST