అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరులో వైకాపా కార్యకర్తల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓటు వేసి తిరిగి ఇంటికి వస్తుండగా.. తన భర్తను వైకాపా నాయకులు చితకబాదారని బాధితుడి భార్య.. మంత్రి పరిటాల సునీతకు గోడు వెళ్లబోసుకుంది. అన్యాయంగా.. అకారణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
''నా భర్తపై.. వైకాపా నేతలు రాళ్లదాడి చేశారు'' - మంత్రి పరిటాల సునీత
రాప్తాడులో వైకాపా నేతల రాళ్ల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓటేసి తిరిగొస్తుండగా తన భర్తను చితక బాదారని, తలకు తీవ్ర గాయాలయ్యాయని మంత్రి పరిటాల సునీతకు బాధితుడి భార్య తన గోడు వెళ్లబోసుకుంది.
భర్తపై వైకాపా నేతలు రాళ్ల దాడి చేశారంటూ వృద్ధురాలి ఆవేదన వ్యక్తం చేసింది.