హైదరాబాద్ నాంపల్లి కోర్టులో వైఎస్ విజయమ్మ, షర్మిల విచారణకు హాజరయ్యారు. పరకాల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కేసులో నేడు కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది.
నాంపల్లి కోర్టుకు వైఎస్ విజయమ్మ, షర్మిల - కోర్టు వార్తలు
తెలంగాణలోని నాంపల్లి కోర్టుకు వైఎస్ విజయమ్మ, షర్మిల విచారణ నిమిత్తం హాజరయ్యారు. పరకాల ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేసులో ప్రస్తుతం న్యాయస్థానం ముందుకు వచ్చారు.
నాంపల్లి కోర్టుకు వైఎస్ విజయమ్మ, షర్మిల