రాజద్రోహం కేసులో బెయిల్‌పై ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.... రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సుమారు పది నిమిషాలు రాజ్‌నాథ్‌తో.. సమావేశం అయ్యారు. బెయిల్ లభించిన తర్వాత దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులను కలిసిన రఘురామరాజు... అక్కడ కాళ్లకు పిండికట్లు వేయడంతో... నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసేందుకు వెళ్లే సమయంలో కారు ఎక్కేందుకూ చక్రాల కుర్చీ వినియోగించారు.
MP Raghuram: రాజ్‌నాథ్‌తో ఎంపీ రఘురామ భేటీ
దిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. సుమారు పదినిమిషాల పాటు రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు.
రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఎంపీ రఘురామ