పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించే వరకు పార్లమెంటులో పోరాటం చేస్తామని వైకాపా ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో పోలవరం ముంపు గ్రామాలకు ముప్పు ఉందని అన్నారు. వెంటనే పరిహారం, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై పోరాటం చేస్తామన్నారు. పోలవరం నిధులపై ప్రత్యేక చర్చ జరిగేలా ప్రయత్నించి, నిధులు సాధిస్తామన్నారు
'పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై పోరాటం చేస్తాం..' - పోలవరం నిర్వాసితుల తాజా వార్తలు
పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై పార్లమెంటులో పోరాటం చేస్తామని వైకాపా ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పోలవరం నిధులపై ప్రత్యేక చర్చ, నిధులు సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు.
ycp mp margani bharat