రాజధాని మార్పుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. అమరావతిని మారుస్తామని ముఖ్యమంత్రి గానీ, ప్రభుత్వం గానీ ఎక్కడైనా చెప్పిందా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు దీనిపై అందరూ ఎందుకు చర్చిస్తున్నారన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మిగతా పార్టీలు అనవసరంగా స్పందిస్తున్నాయని విమర్శించారు.
'రాజధాని మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారా?'
రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైనా చెప్పారా అని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలన్నీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.
'రాజధాని మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారా?'