జనసేన కార్యకర్త వెంగయ్య మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. తన కారు ఆపిన వెంగయ్యతోపాటు మరికొందరిని దూషించిన మాట వాస్తవమేనన్న ఆయన... గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తరుచుగా వాడేవేనన్నారు. తాను చందు అనే వ్యక్తిని తిట్టాను తప్ప...వెంగయ్యను కాదని వివరించారు.
వెంగయ్య మృతితో నాకెలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యే అన్నా రాంబాబు - giddalur mla rambabu on vengaiah suicide latest news
వెంగయ్య మృతితో నాకు ఎలాంటి సంబంధం లేదని వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు. తాను చందు అనే వ్యక్తిని తిట్టాను కానీ...వెంగయ్యని కాదని వెల్లడించారు.
ఎమ్మెల్యే అన్నా రాంబాబు