తెలంగాణలో 36.9%, ఆంధ్రాలో 30% మహిళలు.. భర్తల చేతుల్లో గృహ, లైంగిక వేధింపులకు గురవుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎస్) తెలిపింది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక (44.4%)లో ఎక్కువ మంది వేధింపులకు గురవుతుంటే.. 2,3 స్థానాల్లో బిహార్ (40%), మణిపూర్(39%) నిలిచాయి. 36.9 శాతంతో తెలంగాణ నాలుగో స్థానం ఆక్రమించింది.
రాష్ట్రంలో 30% మహిళలు గృహహింస బాధితులే
భర్తల చేతుల్లో గృహ, లైంగిక వేధింపులకు గురవుతున్న వారి జాబితాను.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎస్) విడుదల చేసింది. ఇందులో ఏపీలో 30 శాతం, తెలంగాణలో 36.9 శాతం మహిళలు భర్త చేతుల్లో వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది.
Women are victims
TAGGED:
women