రాగల 3 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపంది. విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
రానున్న 3 గంటల్లో ఏపీలో వర్ష సూచన - ap latest rain updates
రాగల 3 గంటల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపంది.
ఉరుుములతో కూడిన వర్షం పడే సూచన