ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు! - ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

ఈశాన్య, తూర్పు గాలులు ప్రభావం వల్ల...రాష్ట్రంలో నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

WEATHER CONDITION UPDATES IN AP
దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు

By

Published : Feb 22, 2021, 4:35 PM IST

రాష్ట్రంలో తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య, తూర్పు గాలులు ప్రభావం కారణంగా...ఇవాళ దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురవనున్నట్లు సూచించింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details