'మా ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు' - వెలగపూడిలో రైతుల ధర్నా
వెలగపూడిలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం అన్నదాతలు 18 రోజులుగా ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ఇళ్లల్లోకి పోలీసులు రావడమేంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, నవులూరులోనూ రైతు నిరసనలు ఉద్ధృతం చేశారు.
'మహిళలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు'
.