కనీస జ్ఞానం లేని వారు రాజకీయాల్లో ఉండకూడదనే చట్టం రావాల్సిన అవసరం ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. అలాంటి చట్టం లేకుంటే.. హైకోర్టు ఒక రాజకీయ పార్టీకి ఉపశాఖ అని విమర్శించే ఎంపీలు సైతం వస్తారంటూ ట్వీట్ చేశారు. అలాంటి వారిపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టి అరెస్టు చేయాలన్నారు. అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలు కట్టడి చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పారు.
'అలాంటి వారు రాజకీయాల్లో ఉండకుండా చట్టం తేవాలి' - varla ramaiyya on ap high court
అధికార పార్టీ తీరుపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. కనీస జ్ఞానం లేని వారు రాజకీయాల్లో ఉండకూడదనే చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వర్ల రామయ్య