ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహా అరెస్టు - ఓటుకు నోటు కేసు వార్తలు

అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం.. ఓటుకు నోటు కేసు నిందితుడు ఉదయ్​ సింహాకు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. మంగళవారం కోర్టుకు హాజరు కాకపోగా.. అతనిపై నాన్​ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

uday simha arrest
ఉదయ్​ సింహాకు నాన్​ బెయిలబుల్ వారెంట్ జారీ

By

Published : Dec 16, 2020, 11:05 PM IST

ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహాను అనిశా అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అనిశా న్యాయస్థానం ఈనెల 22 వరకు రిమాండ్​ విధించింది.

మంగళవారం అవినీతి నిరోధక శాఖ కోర్టు విచారణకు ఉదయ్‌సింహా గైర్హాజరయ్యారు. ఫలితంగా అతనిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

ABOUT THE AUTHOR

...view details