తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఘటనలతో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలాన్ని కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ పరిశీలించారు. వడ్డిపేట, పూసుగుప్ప అటవీప్రాంతంలోనూ ఎదురుకాల్పులు జరిగాయి.
పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి