విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న బదిలీలు - విజయవాడ నేటి వార్తలు
విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న బదిలీలు
13:36 April 09
విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న బదిలీలు
విజయవాడ దుర్గగుడిలో అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు ఏఈవోలు చంద్రశేఖర్, సుధారాణిని అధికారులు బదిలీ చేశారు. వీరిని కాణిపాకం ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు బదిలీపై పంపిన దేవాదాయశాఖ మరో సారి చర్యలకు ఉపక్రమించిది.
ఇదీ చదవండి: 'కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే సీఎం జగన్ ఆలోచన'
Last Updated : Apr 9, 2021, 2:25 PM IST