ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM - ప్రధాన వార్తలు @ 1pm

.

top news: ప్రధాన వార్తలు @ 1pm
top news: ప్రధాన వార్తలు @ 1pm

By

Published : Dec 18, 2021, 1:00 PM IST

Updated : Dec 18, 2021, 1:13 PM IST

  • CJI at IAMC Hyderabad Inauguration: 'రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర'

IAMC Hyderabad Inauguration: తాను అడగగానే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని(ఐఏఎంసీ) హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్​ నానక్​రామ్​గూడ ఫొనిక్స్ వీకే టవర్​లో ఏర్పాటు చేసిన ఐఏఎంసీ కేంద్రాన్ని సీఎం కేసీఆర్​తో కలిసి ప్రారంభించారు.​ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Shops Close For CM Tour: తణుకులో సీఎం పర్యటన.. దుకాణాలు మూసేయాలని ఆదేశాలు
    Shops should close on CM Tour: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సీఎం పర్యటన సమయంలో పట్టణంలోని దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్​న్యూస్.. పాపికొండలు యాత్ర పునఃప్రారంభం
    చుట్టూ ఎత్తైన కొండలు.. కనుచూపు మేర పచ్చదనం.. గోదావరిలో విహారం.. ఈ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇలాంటి సుందరమైన దృశ్యాలు పాపికొండలు విహారయాత్రలో కనిపిస్తాయి. బోటు ప్రమాదంతో నిలిపివేసిన ఈ యాత్ర.. ప్రభుత్వాల అనుమతితో పునఃప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి తెలుగురాష్ట్రాల పర్యాటకులను మరోసారి ఆనందాల్లో ముంచెత్తేందుకు పర్యాటకం సిద్ధమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Brothers drink Poison: తండ్రి మందలించాడని.. ఎలుకల మందు తాగిన అన్నదమ్ములు
    Brothers drink rat poison in Prakasam: తండ్రి మందలించాడని మనస్థాపంతో ఎలుకల మందు తాగిన అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం
    Agni Prime Missile: 'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. అధునాతన ఫీచర్లతో దీనిని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఆరడుగుల 'బుల్‌'లెట్టు.. ఏటా రూ.25 లక్షల సంపాదన
    Panipat buffalo badal: హరియాణాలోని పానీపత్​కు చెందిన ఓ దున్నపోతు.. తన యజమానికి ఏటా సగటున రూ.25 లక్షలు సంపాదించి పెడుతోంది. విపరీతమైన డిమాండ్ ఉన్న దీని వీర్యం విక్రయించడం ద్వారా దున్నపోతు యజమాని రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మతం మారితే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.50వేల ఫైన్​!
    Anti-conversion bill in Karnataka: బలవంతపు మతమార్పిడిలను అరికట్టేందుకు కొత్త బిల్లును.. ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. దీని ద్వారా మత మార్పిడిలకు పాల్పడితే గరిష్ఠంగా 10 ఏళ్లు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మంటల నుంచి తప్పించుకునేందుకు ఐదో అంతస్తు నుంచి..
    అమెరికా న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు 13ఏళ్ల బాలుడు సహా.. ఓ యువతి చేసిన సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'కోహ్లీ అలాంటి రకం కాదు.. ఒక్కసారి బరిలో దిగితే అంతే'
    Rajkumar Sharma on Kohli: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ దేనికి ఆశపడే రకం కాదని స్పష్టం చేశారు అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ. ఒక్కసారి మైదానంలోకి దిగితే ఈ విషయాలన్నీ మర్చిపోతాడని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Pushpa 2 Movie: 'పుష్ప పార్ట్ 2'తో ఏం చెప్పబోతున్నారు?
    దేశవ్యాప్తంగా థియేటర్లలో 'పుష్ప'రాజ్ హవా కొనసాగుతోంది. ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తొలి భాగంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎదిగిన పుష్పరాజ్​ రెండో పార్ట్​లో ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. దాంతో పాటు మిగిలిన కీలక పాత్రలకు 'పుష్ప ది రూల్​' లో దర్శకుడు సుకుమార్ ఎలాంటి ముగింపు ఇస్తాడో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





Last Updated : Dec 18, 2021, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details