- weather updates: సాయంత్రానికి అల్పపీడనంగా మారనున్న వాయుగుండం!
weather updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశా కదులుతోందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాయుగుండం సాయంత్రానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Sea Came Farward in Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం
Visaka RK beach: విశాఖ ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి మొత్తం బీటలు వారింది. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. అలాగే పిల్లల పార్కులో అడుగు మేర, సమీపంలో పది అడుగుల మేర భూమి కుంగిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Farmers padayatra: పుట్టంరాజు వారి కండ్రిగ నుంచి ప్రారంభమైన రాజధాని రైతుల పాదయాత్ర..
నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్ర 35వ రోజు కొనసాగుతోంది. జిల్లాలోని వారి కండ్రిగ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. రాత్రికి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకుని అక్కడే బస చేయనున్నారు. రైతుల పాదయాత్రలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. వారికి సంఘీభావం తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మంచిగా బతకమంటే.. మాటు వేసి హత్య చేశాడు.. ఆపై!
డబ్బులు దుబారా చేయవద్దని హితం చెప్పిన స్నేహితుడినే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Misfire on Civilians: బలగాల తప్పిదం.. 11 మంది పౌరులు మృతి!
నాగాలాండ్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మిలిటెంట్లుగా భావించి పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Omicron Delhi: భారత్‌లో ఐదో ఒమిక్రాన్ కేసు- దిల్లీలో ఒకరికి నిర్ధరణ