- మూడో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం
అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని రైతులు, మహిళలు మూడో రోజూ కదం తొక్కారు. ఈ రోజు గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. నేడు రైతులు, మహిళలు 10.8 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ గుంటూరు నగరంలో రైతుల మహాపాదయాత్ర కొనసాగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అజెండాలో ఈ అంశాలు ఉంచండి : సీఎం
తిరుపతిలో జరగనున్న సదరన్ కౌన్సిల్ (Southern Zonal Council) సమావేశంలో.. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను ప్రస్తావించాలని సీఎం జగన్ నిర్ణయించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంకావాలని నిర్దేశించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పన్నులు, జీఎస్టీ వసూళ్ల లక్ష్యం.. 31వేల కోట్లు : రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్
ఈ ఆర్థిక సంవత్సరంలో.. పన్నులు, జీఎస్టీ వసూళ్ల ద్వారా రూ.31 వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. పన్ను వసూళ్లు సాధించేందుకు పటిష్టమైన రిటర్నుల దాఖలు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- GRMB: గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ.. ఏం చెప్పిందంటే?
గోదావరి బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు విభజన చట్టం ప్రకారమే సీడబ్ల్యూసీకి పంపాలని లేఖలో పేర్కొన్నారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్, ముక్తేశ్వర లిఫ్ట్, తుపాకుల గూడెం, మోడికుంట వాగు, సీతారామ లిఫ్ట్ కొత్తవి కావని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి
కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ (Covaxin WHO Approval) అనుమతించింది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సిఫార్సును పరిశీలించిన డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆధార్' రూల్స్ బ్రేక్ చేస్తే రూ.కోటి జరిమానా!