- బద్వేలు ఉప ఎన్నికలో ఫ్యాన్ జోరు.. మెజార్టీ ఎంతంటే..
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా భారీ విజయం (Badvel Bypoll Result news) సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైకాపా అభ్యర్థి దాసరి సుధ(ycp candidate sudha news) విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మేరకు వైకాపా అభ్యర్థి సుధకు ఆర్వో ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 9వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం.. 5,105 ఓట్ల ముందంజలో ఈటల
హుజూరాబాద్‌లో కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి 7 రౌండ్లలో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. 8వ రౌండ్‌లో తెరాసకు స్వల్ప అధిక్యం దక్కినా... మెజార్టీలో ఈటలనే ముందున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమ్మాయిగా స్నేహం.. ప్రేమ పేరుతో దాడి.. చివరకు
కృష్ణాజిల్లా మైలవరంలో గత నెల 26వ తేదీన జరిగిన దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడికి తెలిసిన వ్యక్తే.. ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ పెట్టి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మేము చెప్పింది వినకపోతే.. మీ మాటలు వినాల్సిన అవసరం లేదు: హైకోర్టు
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసుపై.. హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే పంచ్ ప్రభాకర్ పోస్టులను.. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్ నుంచి తొలగించి, బ్లాక్ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పునీత్ మరణంతో ప్రజల్లో ఆ భయం- టెస్టుల కోసం క్యూ
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత ఆస్పత్రుల్లో రద్దీ అధికమైంది. సొంత ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ.. చెకప్‌ల కోసం తరలి వెళ్తున్నారు ప్రజలు. గుండె చెకప్‌లు, ఈసీజీలు చేయించుకుంటున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'వాంఖడే ధరించే గడియారం ఖరీదు రూ.50 లక్షలు'