- MURDER: ముద్దాడపేటలో దారుణం... ఇద్దరిని చంపి వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో దారుణం జరిగింది. భార్యతో పాటు సోదరిని ఓ వ్యక్తి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- FIRE ACCIDENT: బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం...13 మందికి గాయాలు
విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బెర్రీ అనే పరిశ్రమలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Strike: మేము సైతం సమ్మెకు.. సై అన్న ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖల ఉద్యోగులు
పీఆర్సీకీ సంబంధించి రాష్ట్రంలో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతుండగా.. ఫిబ్రవరి 3న నిర్వహించే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేసేందుకు సాధన సమితి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రివిలేజ్ కమిటీకి రఘురామ అనర్హత పిటిషన్
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్లను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రివిలేజ్ కమిటీకి పంపారు. వైకాపా లోక్‌సభ విప్ మార్గాని భరత్ ఇచ్చిన పిటిషన్పై విచారణ జరిపి, ప్రాథమిక నివేదిక సమర్పించాలని ప్రివిలేజ్ కమిటీని స్పీకర్ కోరినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'బహిష్కార ఉత్తర్వు అసాధారణ చర్య'
వ్యక్తిని బహిష్కరించడం అంటే నిర్ణీత కాలం వరకు అతనిని తన సొంత ఇంటిలో కూడా నివసించేందుకు తిరస్కరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అతనికి జీవనోపాధి కూడా లభించకుండా చేయడమేనని పేర్కొంది. ఇటువంటి ఉత్తర్వు జారీ అసాధారణమైన చర్య అని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఎద్దుల బండి లైబ్రరీ'లో పిల్లల ఇంటికే పుస్తకాలు!