ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - trending news

..

TOP NEWS
ప్రధానవార్తలు

By

Published : Jun 19, 2020, 5:02 PM IST

  • 4 రాజ్యసభ స్థానాలకు ముగిసిన పోలింగ్​

రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • అక్రమ కేసులతో వేధింపులు

ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే...అక్రమ కేసులతో వేధిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. ప్రతిపక్షాలపై దాడులకు తెగబడతున్నారని ఆక్షేపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • పలు వ్యాజ్యాలపై విచారణ..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన ఎస్ఈబీ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ నిధుల మళ్లింపు వ్యవహారం, రాజధాని రైతుల వార్షిక కౌలు చెల్లింపు అంశం, కొత్త జోన్ ఏర్పాటు తదితర అంశాలపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆరోగ్య మంత్రి పరిస్థితి విషమం..

దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గటం వల్ల ఐసీయూకు తరలించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 21 అడుగుల పద్యంతో రికార్డు

పద్యం రాస్తే ప్రపంచ రికార్డు ఏంటి అనుకుంటున్నారా.. ? ప్రణేశ్​ రాసింది అతిపెద్ద పద్యం మరి. 2 వేల 241 తులూ పదాలను ఉపయోగించి.. పేజీల కొద్దీ రాశాడు. ఇది కొలిస్తే 21 అడుగుల మేర ఉంటుందట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఆయన మంత్రమే స్ఫూర్తి..

జైన ఆధ్యాత్మిక నాయకులు ఆచార్య మహాప్రజ్ఞ 100వ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఆ సేవా కేంద్రాలపై కరోనా పడగ

ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న కరోనా... విమానయాన రంగాన్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • రెండో అతిపెద్ద గుడ్డు..

అంటార్కటికాలో ఫుట్​బాల్​ సైజులో ఉన్న ఓ గుడ్డు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడింది. ఈ గుడ్డు ఇప్పుడు ప్రపంచంలోనే భారీ గుడ్లలో రెండో అతిపెద్దది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఆ మ్యాచ్​ కోసమే.. ఆసక్తి!

భారత పేసర్లు, ఆస్ట్రేలియాతో జరగబోయే గులాబి బంతి టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నాడు టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • వాటి చుట్టూనే...సుశాంత్ కేసు!

సుశాంత్ మృతిపై దర్యాప్తు చేస్తున్న బాంద్రా పోలీసులు.. అతడి ప్రేయసి రియాను పలు అంశాల్లో విచారించారు. సుశాంత్​తో చేసుకున్న కాంట్రాక్ట్ వివరాలు ఇవ్వాలని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్​రాజ్ ఫిల్మ్స్​కు లేఖ పంపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details