- మిలిటరీ ఆస్పత్రికి ఎంపీ రఘురామ.. నేడు పూర్తిస్థాయి వైద్యపరీక్షలు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో ఆయనను రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- నేడు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల
నేడు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. అర్హుల ఖాతాల్లోకి పదివేల నగదు జమ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు.. జిల్లాలో 100 మందికి చికిత్స..!
గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కువ శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు మక్కువగా ఉండడంతో ప్రభుత్వ రికార్డుల్లోకి అవి రావడం లేదని తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సోనూసూద్
అవసరం ఏదైనా.. ఎవరికైనా నేనున్నానంటూ స్పందిస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మిత్రుడి విజ్ఞప్తి మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూసూద్ ముందుకొచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- లాక్డౌన్తో 'ఉపాధి' పనులకు ఆదరణ
కరోనా రెండో దశ, లాక్డౌన్ కారణంగా పల్లెల్లో ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరిగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. మేలో ఇప్పటిదాకా 1.85 కోట్ల పల్లె ప్రజలు ఈ పనులను ఉపయోగించుకున్నారని తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- పల్లెలపై కొవిడ్ పడగ.. వేలల్లో సిబ్బంది కొరత