ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 3 PM

TOP NEWS @3PM
ప్రధాన వార్తలు @3PM

By

Published : Aug 31, 2021, 2:59 PM IST

  • WEATHER REPORT: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజుంతా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Corona cases: కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచార‌ణ
    కరోనా చికిత్సపై దాఖలైన పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కరోనా కేసులు పెరగడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని ఆరా తీసింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న వాటిపై సెప్టెంబ‌ర్ 8 నాటికి స్టేట‌స్ రిపోర్టు దాఖ‌లు చేయాల‌ని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రిని కలిసిన తెదేపా నేతల బృందం
    తెదేపా నేతల బృందం.. కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రిని కలిసింది. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్​లో చేర్చాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాఠశాల స్థలాల్లో ఆర్‌బీకేలు, సచివాలయాల నిర్మాణంపై హైకోర్టు విచారణ
    పాఠశాల స్థలాల్లో ఆర్‌బీకేలు, సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు ఏడుగురు ఐఏఎస్ అధికారులు విచారణకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెళ్లి కావట్లేదని కక్ష- యువతిని 17 సార్లు పొడిచి హత్య
    తాను గతంలో ప్రేమించిన యువతి కారణంగానే తనకు పెళ్లి కావట్లేదని ఓ యువకుడు కక్ష పెంచుకున్నాడు. దాంతో ఆ యువతిని దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Afghan Taliban: అఫ్గాన్​ భవితవ్యాన్ని తేల్చేది ఈ 10 ప్రశ్నలే!
    అఫ్గానిస్థాన్​(Afghanistan News) ఇక తాలిబన్ల రాజ్యంగా మారబోతోంది. 20 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం నుంచి వైదొలిగి అమెరికా ఆ దేశాన్ని విడిచి వెళ్లింది. దీంతో తాలిబన్లు(Afghan Taliban) పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కాబుల్ విమానాశ్రయాన్ని కూడా పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Doanld Trump: 'అఫ్గాన్​పై బాంబులేద్దాం.. మన సామాను తెచ్చేసుకుందాం'
    తాలిబన్ ఆక్రమిత అఫ్గాన్(Taliban Afghan) నుంచి​ సోమవారం అర్ధరాత్రి చట్టచివరి విమానం బయల్దేరిన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్(Donald Trump) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దారుణమైన ఉపసంహరణ ప్రక్రియను చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదంటూ జో బైడెన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • డిజైన్​ మీది.. తయారీ బాధ్యత మాది.. టీవీఎస్​ బంపర్ ఆఫర్!
    ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్​ మోటార్ సంస్థ(TVS Motor) తమ వినియోగదారుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువచ్చింది. వినియోగదారులు ముందుగా చెబితే వారికి నచ్చినట్లుగా బైకును డిజైన్​ చేసేందుకు బిల్డ్​-టు-ఆర్డర్​(Built-to-order platform) వేదికను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Shahid afridi: తాలిబన్లపై పాక్​ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్​!
    తాలిబన్లు సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ పాక్​ మాజీ క్రికెటర్​ షాహిద్​ అఫ్రిది (shahid afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాలిబన్లు క్రికెట్​ను ఇష్టపడతారని భావిస్తున్నానని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Tollywood Movie: తొలి అడుగులోనే అదిరిపోయే సక్సెస్
    ఇటీవల కాలంలో టాలీవుడ్​లో పలువురు యువ దర్శకులు ఆకట్టుకుంటున్నారు. చేస్తున్నది తమ తొలి సినిమా అయినప్పటికీ, సీనియర్లకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. సూపర్​హిట్​లు అందుకున్నారు! ఇంతకీ ఎవరా దర్శకులు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details