- 'ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలి'
అమరావతి మహిళా ఐకాస నేతలు విజయవాడలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఐకాస నేతలతో మాట్లాడి భూములిచ్చిన రైతుల సమస్యలను నిర్మలా సీతారామన్ అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజధాని అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు
హైకోర్టులో రాజధానికి సంబంధించిన అనుబంధ వ్యాజ్యాలపై వాదనలు జరిగాయి. రిట్ పిటిషన్లను అంశాలవారీగా విభజించే బాధ్యతను అటార్నీ జనరల్‌తోపాటు పిటిషనర్ తరపు నలుగురు న్యాయవాదులకు ధర్మాసనం అప్పగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రధానితో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలి
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోదీతో భేటీలో సీఎం జగన్ ఏం మాట్లాడారో... వాటిని కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్
డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే కరోనా బారిన పడి పది రోజులు చికిత్స చేయించుకున్న ఆయన.. సాధారణ పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేరళలో అత్యాచార దోషి దారుణ హత్య
అత్యాచార కేసులో దోషిగా ఉన్న ఓ వ్యక్తి కేరళ త్రిస్సూర్ జిల్లాలో హత్యకు గురయ్యాడు. మృతుడు రెండు నెలల పెరోల్ మీద బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2021 నాటికి పుంజుకుంటాం.. కానీ!