ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @1PM

.

TOP NEWS
TOP NEWS

By

Published : Nov 18, 2021, 1:02 PM IST

  • CM Review: భారీ వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
    అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Somu Veerraju : 'అమరావతే రాజధానిగా ఉండాలనేది మా ఆకాంక్ష'
    అమరావతి అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొంటామని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Durga Temple : ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం
    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో ఈరోజు సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Rains in State : చెన్నైకి సమీప జిల్లాల్లో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు, కాలువలు
    రాష్ట్రంలో చెన్నైకు సమీప జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాగా రాష్ట్రంలో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మహిళ దుస్తుల మీద తాకడం లైంగిక వేధింపే'
    దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Nusrat Jahan: 'ఆ ఎంపీ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు'
    ప్రముఖ వ్యాపారి నిఖిల్ జైన్‌తో టీఎంసీ ఎంపీ, నటి నుస్రత్ జహాన్​ వివాహం(Nusrat Jahan marriage) చట్టబద్ధంగా చెల్లదని కోల్​కతా కోర్టు స్పష్టం చేసింది. భారత సంస్కృతీ, హిందూ వివాహ ఆచారాల ప్రకారమే తమ పెళ్లి జరిగిందన్న నిఖిల్ జైన్‌ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యునెస్కో ఎగ్జిక్యూటివ్​ బోర్డుకు మళ్లీ ఎన్నికైన భారత్​
    ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విద్యా విభాగం యునెస్కో (UNESCO India 2021) ఎగ్జిక్యూటివ్​ బోర్డులో భారత్​ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో (UNESCO executive board elections 2021) 164 ఓట్ల తేడాతో విజయం సాధించింది భారత్​.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Paytm listing price: పేటీఎం షేర్లు డీలా- తొలిరోజే భారీ కుదుపు
    దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా (Paytm ipo) స్టాక్​మార్కెట్లో లిస్ట్​ అయిన పేటీఎం తొలిరోజే ఒడుదొడుకులకు లోనైంది. గురువారమే బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో లిస్టింగ్​ అయిన ఈ సంస్థ.. ఇష్యూ ధర (Paytm listing price) కంటే 9 శాతం తక్కువతో ట్రేడింగ్​ను మొదలుపెట్టింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భయపెట్టేలా చూసిన భారత క్రికెటర్.. రూ.లక్ష సొంతం
    భారత్​, న్యూజిలాండ్​ టీ20 సిరీస్​ తొలి మ్యాచ్​లో ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. కివీస్​ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో 18వ ఓవర్లో.. దీపక్​ చాహర్ చూసిన చూపు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అయితే ఆ సీరియస్​ లుక్​కు దీపక్​ రూ. లక్ష గెలుచుకోవడం విశేషం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మడోన్నా.. మనసు దోచేస్తున్నావ్ వద్దన్నా!
    మడోన్నా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన నటి. కేరళలో చెరుపులా ఈమె స్వస్థలం. మనసు దోచేస్తున్న.. మరన్ని అందమైన ఫొటోలు చూడాలంటే!పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details