- రాష్ట్రంలో 2,282కి కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2282కు చేరింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండో విడత సాయం
జూన్ 4న వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం కింద రెండో విడత ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సమాధానం చెప్పాలి
రేషన్ దుకాణాల్లో నాసిరకం సరకులను పంపిణీ చేస్తున్నారనీ.. దీనిపై సీఎం సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లేకపోతే బాదుడే!
టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ లేకుండా వెళ్లినా.. ఫాస్టాగ్ పని చేయకున్నా రెండింతలు అదనపు రుసుము వసూలు చేస్తామంటూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముంచుకొస్తోంది
అంపన్ తుపాన్ సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. బంగాల్, ఒడిశా తీరం వెంబడి తీవ్రమైన గాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కిటికీ ఎక్కిన యువతి