- కరోనా టీకా వచ్చేది అప్పుడే... మోదీ క్లారిటీ
కరోనా వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారని.. దీనికి సంబంధించి ప్రయత్నాలు ఉద్ధృతంగా సాగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. శాస్త్రవేత్తలు ఆమోదించిన వెంటనే టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సరిహద్దు దాటితే గుణపాఠమే- లద్దాఖ్ ఘటనే సాక్ష్యం'
దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే గుణపాఠం తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే లద్దాఖ్‌లో జరిగిన గుణపాఠమే ఎదురవుతుందని అన్నారు. భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచం అండగా నిలబడుతోందని... ఇదే దేశ నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనా సరిహద్దులో త్రివర్ణ పతాకం రెపరెపలు
జమ్ముకశ్మీర్ లద్దాఖ్‌లో పాంగాంగ్ లోయలో సముద్ర మట్టానికి 17000 వేల అడుగల ఎత్తులో జాతీయ జెండాను ఎగరవేశాయి ఐటీబీపీ బలగాలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండాను ఎగురవేసిన సీఎం జగన్
ఏపీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన పవన్ కల్యాణ్
హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయంలో 74వ స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు సుమాంజలి అర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద