- BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ
నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఈరోజు దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- power charges: ఇంకో 2,542 కోట్ల రూపాయల సర్దుబాటుకు డిస్కంలు సిద్ధం
విద్యుత్ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) సిద్ధమయ్యాయి. ఇప్పటికే కోట్ల రూపాాయాల భారం మోపిన డిస్కంలు.. మరోసారి కోట్ల రూపాయల సర్దుబాటుకు అవకాశమివ్వాలని ఇటీవల ఏపీఈఆర్‌సీకి ట్రూఅప్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. అయితే దీనిపై ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- wind energy: సముద్ర గాలుల నుంచి విద్యుత్.. కేఎల్‌యూ ఆచార్యుడి వెల్లడి
సముద్ర గాలుల నుంచి కాలుష్య రహిత విద్యుత్ తయారవుతుందని గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం ఈసీఈ విభాగం సహ ఆచార్యులు చినసత్యనారాయణ పరిశోధనలో వెల్లడైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నమ్మివచ్ఛి.. నిస్సహాయురాలిగా మారి..!
పెళ్లైన మహిళను ప్రేమించానన్నాడు. అతని తియ్యని మాటలను నమ్మిన ఆమె.. భర్త, ఇద్దరు పిల్లలు, పుట్టి పెరిగిన ఊరును వదిలి అతని వెంట వచ్చేసింది. వచ్చాక గానీ తెలియలేదు...తను చేసింది తప్పని. దానిని సరిదిద్దుకుందామంటే అతను సహకరించకపోగా.. హింసించడంతో కట్టుబట్టలతో రోడ్డుమీద పడింది. స్థానికుల సాయంతో పోలీసులు చెంతకు చేరింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బదిలీలపై ఉద్యోగులు ఒత్తిడి తీసుకురాలేరు'
ఒక ఉద్యోగి తనను నిర్దిష్ట ప్రదేశానికి బదిలీ చేయాలని పట్టుపట్టడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన అవసరాలకు అనుగుణంగా బదిలీ చేయాలని ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid Test: ఇక పుక్కిలింతతో కొవిడ్ నిర్ధరణ!