- ఘటనపై కమిటీ వేశాం
విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కమిటీ వేశామని.. పూర్తిస్థాయి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణ అయ్యిందని.. అదే కారణమైతే కనుక అత్యంత కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- గిరిజనుల అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది..
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల తెదేపా పాలనలో గిరిజనుల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తే...వైకాపా ప్రభుత్వం అన్నింటినీ నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- అల్లుడిని చంపిన మామ
మామా నీ కుమార్తెను చంపింది.. నేనే అని ఆ అల్లుడు చెప్పడంతో మామకు కోపం కట్టలు తెచ్చుకుంది. అల్లారుముద్దుగా పెంచి.. కూతురిని అల్లుడి చేతిలో పెడితే. చంపేస్తాడా? అని అల్లుడి తలను నరికేశాడో మామ. తలతోపాటు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- వనరులు సమకూర్చగలిగేది విశాఖ ఒక్కటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు సమకూర్చగలిగేది విశాఖ నగరం ఒక్కటేనని విశ్రాంత ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. అమరావతిని పరిపాలన రాజధానిగా చేసి వాణిజ్య రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయటం మీద దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వానికి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఇక ఆ 101 రక్షణ ఉత్పత్తుల తయారీ భారత్లోనే!