ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @11AM - ప్రధానవార్తలు

.

top news 11am
ప్రధాన వార్తలు @11AM

By

Published : Nov 11, 2021, 10:59 AM IST

  • సహకార సంఘాలకు కొత్త పాలకవర్గాలు.. ఎప్పుడంటే?
    వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్‌) 2022 కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇప్పటికే చర్చలు మొదలు పెట్టిన ప్రభుత్వం.. ఎన్నికలు నిర్వహించే సమయాన్ని కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అది కేవలం అపోహ మాత్రమే : పేర్ని నాని
    ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయం ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వం.. తమ వద్దే ఉంచుకుందన్నదనేది అపోహేనని మంత్రి పేర్ని నాని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జెన్‌కో లేఖ
    ఆర్థిక కష్టాలనుంచి బయటపడటానికి రూ.2 వేల కోట్లు సర్దుబాటు చేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జెన్‌కో లేఖ(ApGenco letter to government) రాసింది. డిస్కంల నుంచి రావాల్సిన సుమారు రూ.3,200 కోట్ల బకాయిల నుంచి సర్దుబాటు చేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అపార్ట్‌మెంట్‌ పైనుంచి పడి చిన్నారి మృతి..
    కృష్ణా జిల్లా పెనమలూరులో విషాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆటోను ఢీకొన్న ట్రక్కు- తొమ్మిది మంది మృతి!
    అసోంలోని కరీమ్​గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఆటోను ఢీకొన్న ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
    భారత్​లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 13,091 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ ధాటికి మరో 340 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పీఓకేలో చైనా సైనికుల సంచారం..
    చైనా సైన్యం పాకిస్థాన్​తో కలిసి పీఓకేలో (China army in Pakistan) సర్వేలు నిర్వహించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పలు ప్రాంతాల్లో (China PLA Army news) పర్యటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నష్టాల్లోనే స్టాక్​ మార్కెట్లు
    స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్​ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు కుంగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 400 పాయింట్లకుపైగా కోల్పోయి.. 59,879 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయి.. 17,870 వద్ద కదలాడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​లో అదరగొట్టి.. టీమ్ఇండియాకు ఎంపికై!
    ఐపీఎల్( ipl 2021 news) ద్వారా ప్రతి ఏడాది కొత్త కుర్రాళ్లు మెరుపులు మెరిపిస్తూనే ఉంటారు. సెలెక్టర్ల దృష్టిలో పడుతుంటారు. తాజాగా త్వరలో న్యూజిలాండ్​తో జరగబోయే సిరీస్ కోసం కూడా కొంతమంది కుర్రాళ్లు ఎంపికయ్యారు. వారంతా ఐపీఎల్​లో అదరగొట్టిన వారే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చిరు 'భోళాశంకర్'​ సినిమా షూటింగ్​ షురూ
    చిరంజీవి కథనాయకుడిగా నటిస్తున్న 'భోళాశంకర్'(chiranjeevi bhola shankar movie remake)​ సినిమా షూటింగ్​ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details