ఇదీ చదవండి:
నేడు హైపవర్ కమిటీ భేటీ.. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చ! - రాజధానిపై హైపవర్ కమిటీ నివేదిక వార్తలు
ఇవాళ ఉదయం 10 గంటలకు మూడోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై నేటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తొలి భేటీలో జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై చర్చించిన హైపవర్ కమిటీ.. రెండో భేటీలో రైతుల ఆందోళన, డిమాండ్లు, సచివాలయ ఉద్యోగుల అంశంపై చర్చించింది. అమరావతి ఆందోళనల నేపథ్యంలో ఇవాళ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.
tomarrow high power commite meet on capital city issue