ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

TENTH SUPPLY: రాష్ట్రంలో నేడు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ రాసినవారికి గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

tenth
tenth

By

Published : Aug 3, 2022, 9:53 AM IST

TENTH SUPPLY RESULTS: రాష్ట్రంలో నేడు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలో ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 2,01,627 మంది ఫెయిల్ అవ్వగా.. జులై 6 నుంచి 15 వరకు జరిగిన పరీక్షలకు 1,91,600 మంది హాజరయ్యారు. అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ రాసినవారికి గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details