ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

news today: 15-07-2021 నేటి ప్రధాన వార్తలు - మెయిన్ న్యూస్

.

today news
today news

By

Published : Jul 15, 2021, 7:01 AM IST

  • సీఎం జగన్‌ అధ్యక్షతన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో భేటీ
  • నేడు నిరుద్యోగ యువతతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సమావేశం
  • విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే నేడు ప్రారంభం
  • వారణాసిని సందర్శించనున్న ప్రధాని మోదీ
  • తెలంగాణలో కోకాపేట, ఖానామెట్ భూముల వేలం
  • హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ చండీగఢ్‌లో ప్రమాణ స్వీకారం
  • సినీ నటుడు కృష్ణుడు జన్మదినం

ABOUT THE AUTHOR

...view details