తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై భార్య యాసిడ్ దాడి చేసింది. కోదాడ శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న లక్ష్మి... భర్తపై అనుమానంతో దాడికి పాల్పడింది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతోనే యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడిని స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి - Wife Acid Attack on Husband in Suryapeta District
తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. భర్తపై అనుమానంతో భార్య యాసిడ్తో దాడికి పాల్పడింది.

భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి