ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'‘అప్పు'’డే రూ.7,000 కోట్లు - The state government has raised a debt of Rs 7,000 crore through auction of securities within the first 40 days of the start of the new financial year.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి 40 రోజుల్లోనే సెక్యూరిటీల వేలం ద్వారా రూ, 7వేల కోట్ల రుణం సమీకరించింది.

The state government has raised a debt of Rs 7,000 crore
రుణాల ద్వారా రూ. 7వేలకోట్లు సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వం

By

Published : May 6, 2020, 11:32 AM IST

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి 40 రోజుల్లోనే సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్ల రుణం సమీకరించింది. ప్రస్తుత కరోనా కాలంలో సొంత ఆదాయం లేకపోవడంతో రుణాలపై ఆధారపడక తప్పని పరిస్థితి. ఏప్రిల్‌లో రూ.5,000 కోట్లు సమీకరించగా, ప్రస్తుతం మరో రూ.2,000 కోట్లు రుణంగా తీసుకుంది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన వేలంలో అయిదేళ్ల కాలానికి 5.89 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు, ఏడేళ్ల కాలపరిమితికి 6.35 శాతం వడ్డీకి మరో రూ.1000 కోట్లు రుణం స్వీకరించింది.

ABOUT THE AUTHOR

...view details