ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైవ్​ వీడియో: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి - A man washed away in flood water in Old city latest news

తెలంగాణలోని జంటనగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్​నుమా సమీపంలోని బార్కాస్​లో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే వరద నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ రెస్య్కూ టీమ్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

The man who was washed away in the floodwaters while everyone watched
లైవ్​ వీడియో: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

By

Published : Oct 14, 2020, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details